ASBL Koncept Ambience

బీచ్ ఒడ్డున ఈషా అందాలు

బీచ్ ఒడ్డున ఈషా అందాలు

సినిమాల్లో అవ‌కాశాలు త‌గ్గినా తెలుగ‌మ్మాయి ఈషా రెబ్బా రెగ్యుల‌ర్‌గా త‌న ఫోటోషూట్స్‌తో ఆడియ‌న్స్‌ని అల‌రిస్తుంది. రీసెంట్ గా ఈషా బ్రౌన్ క‌ల‌ర్ డిజైనింగ్ ష‌ర్ట్, డెనిమ్ షార్ట్ తో బీచ్ ఒడ్డున ఫోటోల‌కు పోజులిచ్చింది. గ్లామ‌ర్ విష‌యంలో లిమిట్స్ క్రాస్ చేయ‌కుండానే త‌న చూపుల‌తో బీచ్ సైడ్ ఫోటోల‌తో క‌ట్టిప‌డేస్తుంది ఈషా.

 

 

Tags :