ASBL Koncept Ambience

చీరకట్టులో కవ్విస్తోన్న ఈషా

చీరకట్టులో కవ్విస్తోన్న ఈషా

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈషా రెబ్బ స్టార్‌ హీరోల సరసన జోడీగా నటించకున్నా వరుసగా మీడియం రేంజ్ సినిమాలు చేస్తుంది. తెలుగమ్మాయి అయినా కూడా అమ్మడి అందం, తను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసే కంటెంట్ ఉత్తరాది ముద్దుగుమ్మ అయుంటుందనే ఫీల్‌ ను కలిగిస్తుంది. ఎప్పటికప్పుడు తన అందాల ఫోటో షూట్స్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉండే ఈషా మరోసారి అందరి చూపును తన వైపుకు తిప్పుకోవడం మాత్రమే కాకుండా, అందరూ అలా చూస్తూ ఉండి పోయే విధంగా చేస్తుంది. సింపుల్‌ గా‌ సూపర్‌ చీర కట్టు లో క్లీ వేజ్‌ షో తో అందాలను చూపించి చూపించకుండా ఊరిస్తున్న ఈషా రెబ్బ అందాలకు కుర్రాళ్లు మతి పోగొట్టుకుంటున్నారు.

 

 

Tags :