ASBL Koncept Ambience

బికినీలో ర‌చ్చ చేస్తున్న తెలుగ‌మ్మాయి

బికినీలో ర‌చ్చ చేస్తున్న తెలుగ‌మ్మాయి

తెలుగ‌మ్మాయి జ్ఞానేశ్వ‌రి కాండ్రేగుల పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్ర‌ల‌ను ఎంచుకుంటూ కెరీర్లో ఒక్కో మెట్టు ఎదుగుతూ ముందుకెళ్తుంది. ఓ వైపు సినిమాలు, వెబ్ సిరీస్ లతో స‌త్తా చాటుతున్న జ్ఞానేశ్వ‌రి సోష‌ల్ మీడియా ద్వారా కూడా విప‌రీత‌మైన క్రేజ్ తెచ్చుకుంటుంది. అందాల ఆర‌బోత విష‌యంలో ఎలాంటి లిమిట్స్ పెట్టుకోకుండా జ్ఞానేశ్వ‌రి సంద‌డి చేస్తోంది. తాజాగా స్విమ్మింగ్ పూల్ లో క‌ల‌ర్‌ఫుల్ బికినీలో హాట్ లుక్స్ తో మెరిసింది జ్ఞానేశ్వ‌రి. అమ్మ‌డు షేర్ చేసిన ఫోటోలు చూసి నెటిజ‌న్లు ఆమె అందాల‌ను తెగ పొగిడేస్తున్నారు. 

 

 

Tags :