టూ పీస్ బికినీలో జ్ఞానేశ్వరి రచ్చ
ప్రదీప్ పెళ్లి చూపులు షో తో పుల్ ఫేమస్ అయిన జ్ఞానేశ్వరి కాండ్రేగుల ఆ తర్వాత వరుసగా ఆఫర్లు అందుకుని సినిమాలు చేస్తూ వస్తుంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఛాన్సులందుకుంటూ బిజీగా ఉన్న జ్ఞానేశ్వరి సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను అందిస్తూ ఉంటుంది. తాజాగా జ్ఞానేశ్వరి మరోసారి తన ఫోటోలతో నెట్టింట రచ్చ చేసింది. ప్రస్తుతం వెకేషన్ లో ఉన్న జ్ఞానేశ్వరి టూ పీస్ ఆరెంజ్ కలర్ బికినీలో సన్ గ్లాసెస్ పెట్టుకుని నవ్వుతో మాయ చేస్తుంది. అమ్మడు షేర్ చేసిన ఫోటోలకు నెటిజన్లు పిచ్చోళ్లైపోతున్నారు.
Tags :