ASBL Koncept Ambience

పొట్టి డ్రెస్‌లో హంస అందాలు

పొట్టి డ్రెస్‌లో హంస అందాలు

టాలీవుడ్ సినిమాల్లో కీల‌క పాత్ర‌ల్లో న‌టించ‌డంతో పాటూ ఐటెం సాంగ్స్ లో మెరిసి క్రేజ్ తెచ్చుకున్న హంసా నందినీ త‌న అందాల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ ను స‌ర్ ప్రైజ్ చేస్తూంటుంది. రీసెంట్‌గా అమ్మ‌డు పొట్టి డ్రెస్‌లో థైస్ అందాల‌ను చూపిస్తూ కుర్రాళ్ల‌ను టెంప్ట్ చేస్తోంది. క్యాన్స‌ర్ కార‌ణంగా సినిమాల‌కు కొంచెం దూర‌మైనా స‌రే సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ ఏదోక ఫోటో షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు ద‌గ్గ‌రగానే ఉంది.

 

 

Tags :