ASBL Koncept Ambience

హంసా నందిని థైస్ షో

హంసా నందిని థైస్ షో

తెలుగులో రెగ్యుల‌ర్ గా సినిమాలు చేయ‌క‌పోయినా త‌న అందాల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు ట‌చ్ లోనే ఉంది హంసా నందిని. ఆమె షేర్ చేసే ఫోటోల‌తో నిరంత‌రం హంసా ట్రెండ్ అవుతూనే ఉంది. తాజాగా హంసా నందినీ డిజైన‌ర్ డ్రెస్‌లో థైస్ అందాల‌ను చూపిస్తూ దిగిన ఫోటోలు కుర్రాళ్ల గుండెల్లో సెగ‌లు రేపుతున్నాయి. హంసా ఈ రేంజ్ లో అందాలు ఆర‌బోస్తుంటే త్వ‌ర‌లోనే సినిమాల‌తో బిజీ అవ‌డం ఖాయ‌మనిపిస్తోంది.  

 

 

Tags :