ASBL Koncept Ambience

స్విమ్ సూట్ లో ఫిదా చేస్తున్న హంసా నందినీ

స్విమ్ సూట్ లో ఫిదా చేస్తున్న హంసా నందినీ

హంసా నందినీ ఓ నాలుగేళ్ల నుంచి ఛాన్సుల కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌ధ్య‌లో అనారోగ్యంతో బాధ ప‌డిన హంసా నందినీ ఇప్పుడు కోలుకుంది. ప్ర‌స్తుతం మునుప‌టి కంటే రెట్టించిన ఉత్సాహంతో ఇన్‌స్టాలో యాక్టివ్ గా ఉంటున్న హంసా నందినీ తాజాగా స్విమ్మింగ్ పూల్ లో స్విమ్ షూట్ ఫోటోని షేర్ చేసింది. త‌డిసిన అందాల‌తో అమ్మ‌డు కిల్ల‌ర్ లుక్ తో కుర్రాళ్ల‌ను ఫిదా చేస్తుంది. హంసా షేర్ చేసిన ఈ ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

 

 

 

Tags :