ASBL Koncept Ambience

న‌వ్వుతో ఫిదా చేస్తున్న హ‌నీ రోజ్

న‌వ్వుతో ఫిదా చేస్తున్న హ‌నీ రోజ్

అందానికి అందం, మంచి సొగసు ఉన్న న‌టిగా హ‌నీ రోజ్ కు మంచి గుర్తింపే ఉంది. అఖండ‌తో అమ్మ‌డి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. తాజాగా హ‌నీ రోజ్ క్రీమ్ క‌ల‌ర్ శారీ, రెడ్ క‌ల‌ర్ బ్లౌజ్‌లో, ఫేస్‌పై మంచి న‌వ్వుతో త‌న చూపుతోనే మంత్ర ముగ్దుల‌ను చేస్తోంది. ఈ న‌వ్వుకు నెటిజ‌న్లు ఫిదా అయి, అమ్మ‌డి ఫోటోల‌ను తెగ షేర్ చేస్తున్నారు.

 

 

Tags :