ASBL Koncept Ambience

వైట్ డ్రెస్‌లో జాక్వెలిన్ స్కిన్ షో

వైట్ డ్రెస్‌లో జాక్వెలిన్ స్కిన్ షో

జాక్వెలిన్ ఫెర్నాండేజ్ సెన్సేష‌న్ గురించి ప్ర‌త్యేకించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. డిజైన‌ర్ దుస్తుల్లో అమ్మ‌డి మెరుపులకు కుర్రాళ్ల మ‌తులు పోవాల్సిందే. ఫ్యాన్స్ లో త‌న‌కు క్రేజ్ త‌గ్గ‌కుండా ఉండాల‌ని ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఫోటోల‌ను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ట‌చ్ లో ఉండే జాక్వెలిన్ తాజాగా వైట్ క‌ల‌ర్ దుస్తుల్లో చేసిన స్కిన్ షో నెటిజ‌న్ల‌ను చూపు తిప్పుకోనీయ‌కుండా చేస్తుంది. అమ్మ‌డి అందాల‌కు ఫిదా అయిన యూత్ ఆ ఫోటోల‌ను వైర‌ల్ చేసే ప‌నిలో బిజీగా ఉన్నారు.  

 

 

Tags :