ASBL Koncept Ambience

చీర‌క‌ట్టులో క‌నువిందు చేస్తున్న జాన్వీ

చీర‌క‌ట్టులో క‌నువిందు చేస్తున్న జాన్వీ

శ్రీదేవి కూతురిగా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీ క‌పూర్ అతి కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఫోటోషూట్ల‌తో ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చే జాన్వీ తాజాగా చీర‌క‌ట్టులో క‌నువిందు చేస్తోంది. చీర‌లో జాన్వీని చూస్తుంటే శ్రీదేవిని చూసిన‌ట్టే ఉంద‌ని నెటిజ‌న్లు కామెంట్ చేస్తూ ఈ ఫోటోల‌ను వైర‌ల్ చేస్తున్నారు.

 

 

Tags :