ASBL Koncept Ambience

శారీలో క‌వ్విస్తున్న జాన్వీ

శారీలో క‌వ్విస్తున్న జాన్వీ

అతిలోక సుంద‌రి శ్రీదేవి వార‌సురాలిగా చిత్ర ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టిన జాన్వీ క‌పూర్‌కు త‌క్కువ కాలంలోనే మంచి గుర్తింపు ద‌క్కింది. వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న జాన్వీ, ఓ వైపు సినిమాల‌తో మ‌రోవైపు నెట్టింట తన ఫోటోషూట్‌ల‌తో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంటుంది. తాజాగా ఆరెంజ్ క‌ల‌ర్ కాట‌న్ శారీలో టాప్ లెస్ లుక్‌తో క‌నిపిస్తూ త‌ల‌లో పూలు పెట్టుకుని చూడ‌గానే అబ్బా భ‌లే ఉందే అనిపించేలా జాన్వీ క‌నిపిస్తుంది. ఎప్పుడూ స్విమ్ సూట్లు, బికినీల‌తో అల‌రించే జాన్వీ ఈసారి భిన్నంగా ఇలా శారీలో క‌వ్విస్తోంది.

 

 

Tags :