ASBL Koncept Ambience

బ్లాక్ డ్రెస్‌లో జాన్వీ క్లీవేజ్ షో

బ్లాక్ డ్రెస్‌లో జాన్వీ క్లీవేజ్ షో

స్టార్ కిడ్‌గా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీ క‌పూర్ ఆ త‌ర్వాత త‌న అందం, టాలెంట్‌తో స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతోంది. సినిమాలతో బిజీగా ఉన్న‌ప్ప‌టికీ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఫోటోల‌ను షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు చేరువ‌గా ఉంటుంది. రీసెంట్‌గా జాన్వీ బ్లాక్ టైట్ డ్రెస్‌లో క్లీవేజ్ చేస్తూ కుర్రాళ్ల‌కు ఊపిరాడ‌నీయ‌కుండా చేసింది. మేక‌ప్ లేకుండా బ్లాక్ డ్రెస్ లో జాన్వీ చాలా అందంగా క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

 

 

Tags :