ASBL Koncept Ambience

కుర్రాళ్ల మ‌తి పోగొడుతున్న జాన్వీ

కుర్రాళ్ల మ‌తి పోగొడుతున్న జాన్వీ

బాలీవుడ్ లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సొంతం చేసుకున్న జాన్వీ క‌పూర్ కు సినిమాల ద్వారా కంటే సోష‌ల్ మీడియా వ‌ల్లే ఎక్కువ ఫేమ్ వ‌స్తుంటుంది. ఇన్‌స్టా లో జాన్వీ పెట్టే పోస్టుల‌కు విప‌రీత‌మైన ఫాలోవ‌ర్స్ ఉన్నారు. రీసెంట్‌గా జాన్వీ గోల్డ్ క‌ల‌ర్ ట్రెడిష‌న‌ల్ డ్రెస్‌తో ఓ రేంజ్‌లో అందాలు ఆర‌బోస్తూ ఫోటోల‌కు పోజులిచ్చింది. ఇందులో జాన్వీ క్లీవేజ్ షో చేస్తూ నడుము అందాల‌ను చూపిస్తూ కుర్రాళ్ల మ‌తి పోగొడుతుంది.

 

 

Tags :