సిల్క్ శారీలో జ్యోతి గ్లామర్ షో
తన గ్లామర్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జ్యోతి పూర్వజ్ మొదట సీరియల్స్ లో నటిగా కెరీర్ స్టార్ట్ చేసింది. గుప్పెడంత మనసు సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన జ్యోతి ఆ తర్వాత సీరియల్స్ కు గుడ్ బై చెప్పేసి మాస్టర్ పీస్ అనే సినిమాలో నటిస్తోంది. రెగ్యులర్ గా వర్కవుట్స్ చేస్తూ పర్ఫెక్ట్ ఫిట్‌నెస్ ను మెయిన్‌టెయిన్ చేస్తున్న జ్యోతి తన ఫోటోలను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా జ్యోతి వైట్ కలర్ సిల్క్ శారీ బ్లాక్ బ్లౌజ్ లో దిగిన ఫోటోని ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోలో జ్యోతి ఎద, నడుము అందాలతో పాటూ నాభి అందాలు ఎలివేట్ అయ్యేలా తన గ్లామర్ ను ఒలకబోసింది.
Tags :