ASBL Koncept Ambience

జ్యోతి రాయ్ గ్లామ‌ర్ ట్రీట్

జ్యోతి రాయ్ గ్లామ‌ర్ ట్రీట్

గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ తో జ‌గ‌తి మేడ‌మ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న జ్యోతి రాయ్ ప్ర‌స్తుతం సీరియ‌ల్స్ కు గుడ్ బై చెప్పి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి త‌న లుక్స్ ను పూర్తిగా మార్చేసింది. హాట్ గ‌ర్ల్ గా మారిన జ్యోతి  త‌న ఫోటోషూట్స్ ను ఎప్ప‌టిక‌ప్పుడు నెట్టింట షేర్ చేస్తూ నెటిజ‌న్ల‌ను అల‌రిస్తూ ఉంటుంది. తాజాగా అమ్మ‌డు వైట్ ష‌ర్ట్, బ్లాక్ జాకెట్ వేసుకుని ఎద‌ అందాలు ఎలివేట్ అయ్యేలా ఎంతో హాట్ గా ఉన్న ఫోటోల‌ను షేర్ చేసింది. 

 

 

Tags :