హీరోయిన్లకు పోటీ ఇస్తున్న జ్యోతి గ్లామర్
గుప్పెడంత మనసు సీరియల్ లో జగతి మేడమ్ గా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన జ్యోతి రాయ్ తర్వాత డైరెక్టర్ సుక్కు పూర్వజ్ ను పెళ్లి చేసుకుని జ్యోతి పూర్వజ్ గా పేరు మార్చుకుంది. సీరియల్స్ కు గుడ్ బై చెప్పి ప్రస్తుతం సినిమా ఆఫర్ల కోసం ట్రై చేస్తున్న జ్యోతి ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోషూట్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజన్లను ఎట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా అమ్మడు గోల్డ్ కలర్ డిజైనర్ వేర్ లో గ్లామరస్ లుక్స్ తో తన అందాలన్నీ ఎలివేట్ అయ్యేలా దిగిన ఫోటోలను నెట్టింట షేర్ చేసింది. ఈ ఫోటోలు చూసి హీరోయిన్లకు పోటీగా జ్యోతి గ్లామరస్ గా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Tags :