ASBL Koncept Ambience

మోనాలిసా అవ‌తారంలో అద‌రగొట్టిన క‌రీనా

మోనాలిసా అవ‌తారంలో అద‌రగొట్టిన క‌రీనా

క‌రీనా క‌పూర్ మోనాలిసా అవ‌తారం ఇప్పుడు టాక్ ఆఫ్ ది బీ టౌన్ గా మారింది. ఫ్యాష‌న్ రంగంలో ముందుండే క‌రీనా ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఫ్యాష‌న్ టేస్ట్ తో ఫ్యాన్స్ ను అల‌రిస్తూ ఉంటుంది. తాజాగా అనితా ష్రాఫ్ రూపొందించిన స్పెష‌ల్ డిజైన‌ర్ షో లో స్టైల్ ఐకాన్ గా అమ్మ‌డు భ‌లే క‌నిపించింది. ఈ డ్రెస్ లో క‌రీనా క‌పూర్ క్లీవేజ్ షో తో పాటూ థైస్ షో చేస్తూ మ‌గాళ్ల మ‌తులు పోగొడుతుంది. ఈ ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట తెగ వైర‌ల‌వుతున్నాయి.

 

 

 

Tags :