వెస్ట్రన్ డ్రెస్‌లో మెరిసిపోతున్న కావ్య థాపర్
టాలీవుడ్ హీరోయిన్లలో ప్రస్తుతం బాగా ట్రెండ్ అవుతున్న పేరు కావ్య థాపర్(Kavya Thapar). రీసెంట్ గా డబుల్ ఇస్మార్ట్(Double Ismart) తో ప్రేక్షకుల ముందుకొచ్చిన కావ్యను చూసి అమ్మడి గ్లామర్ కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఇప్పుడు గోపీచంద్(Gopichand) కు జోడీగా విశ్వం(Vishwam) సినిమాలో నటిస్తున్న కావ్య ఆ సినిమా హిట్ అవాలని ఆశిస్తుంది. అందం, అభినయం ఉన్న కావ్య(Kavya) కు ఇన్‌స్టాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఉండే కావ్య తాజాగా వెస్ట్రన్ స్టైల్ లాంగ్ ఫ్రాక్‌లో ఎద అందాలను ఆరబోస్తూ థైస్ షో చేసింది. కావ్య షేర్ చేసిన ఈ ఫోటోలకు నెటిజన్లు లైక్ చేస్తూ వైరల్ చేసే పనిలో బిజీగా ఉన్నారు.
Tags :