ASBL Koncept Ambience

లుక్స్‌తో ఫిదా చేస్తున్న కేతిక శర్మ‌

లుక్స్‌తో ఫిదా చేస్తున్న కేతిక శర్మ‌

త‌న అందం, అభిన‌యంతో యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న కేతిక శ‌ర్మ యూట్యూబ‌ర్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ త‌ర్వాత మోడ‌లింగ్‌లోకి, త‌ర్వాత సినిమాల్లోకి వ‌చ్చేసింది. అమ్మ‌డు ప‌లు సినిమాలు చేసినా అవి పెద్ద‌గా ఆడ‌క‌పోవ‌డంతో స‌రైన బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది. సోష‌ల్ మీడియా ద్వారా త‌న క్రేజ్ ను పెంచుకునే ప్ర‌య‌త్నం చేస్తున్న కేతిక త‌న ఫోటోషూట్స్ ను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా కేతిక బ్యాక్‌లెస్ డ్రెస్‌లో అవ‌తార‌మిచ్చి కిర్రాక్ లుక్స్ తో యూత్ కు నిద్ర ప‌ట్ట‌నీయ‌కుండా చేస్తోంది

 

 

 

Tags :