ASBL Koncept Ambience

సైడ్ యాంగిల్‌లో అందాలు ఆర‌బోస్తున్న కేతిక‌

సైడ్ యాంగిల్‌లో అందాలు ఆర‌బోస్తున్న కేతిక‌

రొమాంటిక్ సినిమాతో ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన కేతిక శ‌ర్మ‌కు సినిమాల్లో అనుకున్న స‌క్సెస్ రాక‌పోయినా, సోష‌ల్ మీడియాలో అందాల ఆర‌బోత ఫోటోల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు వైర‌ల్ అవుతూ ఉంటుంది. రీసెంట్‌గా అమ్మ‌డి ఫోటోలు మ‌రోసారి నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. సైడ్ యాంగిల్ లో కేతిక న‌డుము, ఎద అందాల‌ను చూపిస్తూ యూత్ మ‌తి పోగొడుతుంది.

 

 

Tags :