ASBL Koncept Ambience

ఫిజిక్‌తో ఫిదా చేస్తున్న కేతిక శ‌ర్మ‌

ఫిజిక్‌తో ఫిదా చేస్తున్న కేతిక శ‌ర్మ‌

రొమాంటిక్ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కేతిక శ‌ర్మ‌కు వ‌రుస‌గా మూడు ఫ్లాప్‌లే మిగిలాయి. ఇప్పుడు బ్రో సినిమాలో సాయి ధ‌ర‌మ్ తేజ్‌కు జోడీగా న‌టిస్తున్న కేతిక ఈ సినిమా త‌ర్వాత బిజీ అవ‌డం ఖాయ‌మంటున్నారు. సినిమాల సంగ‌తి ఎలా ఉన్నా సోష‌ల్ మీడ‌యాలో అమ్మ‌డు అందాలు ఆర‌బోస్తూ కుమ్మేస్తుంది. తాజాగా కేతిక మ‌రోసారి క్లీ వేజ్ షో చేస్తూ ఎద అందాల‌తో పాటూ న‌డుము అందాల‌ను కూడా చూపిస్తూ త‌న ఫిజిక్‌తో అంద‌రినీ ఫిదా చేస్తోంది.

 

 

Tags :