ASBL Koncept Ambience

చీర‌కట్టులో మెస్మ‌రైజ్ చేస్తున్న కేతిక

చీర‌కట్టులో మెస్మ‌రైజ్ చేస్తున్న కేతిక

మొద‌టి మూడు సినిమాలు ఫ్లాప్ అయిన‌ప్ప‌టికీ త‌ర్వాతి బ్రో సినిమాలో న‌టించే ఛాన్స్ ద‌క్కించుకుంది కేతిక శ‌ర్మ‌. సోష‌ల్ మీడియాలో ఆమె పెట్టే ఫోటోలే ఇందుకు కార‌ణ‌మ‌ని చెప్పాలి. రీసెంట్‌గా ఆమె మ‌రోసారి అందాలు ఆర‌బోస్తూ షాకిచ్చింది. బ్లాక్ క‌ల‌ర్  మెరిసే చ‌మ్కీల శారీతో కేతిక నడుము అందాల‌ను చూపిస్తూ  మెస్మరైజ్ చేస్తోంది. న‌డుముతో పాటూ క్లీవేజ్ షో చేస్తూ కుర్రాళ్ల మ‌తి పోగొడుతుంది కేతిక శ‌ర్మ

 

 

Tags :