ASBL Koncept Ambience

ఎద అందాల‌తో క‌వ్విస్తున్న కేతిక శ‌ర్మ‌

ఎద అందాల‌తో క‌వ్విస్తున్న కేతిక శ‌ర్మ‌

కేతిక శ‌ర్మకు మొద‌టి రెండు సినిమాలు నిరాశ‌ప‌రిచినా బ్రో సినిమాలో ఛాన్స్ కొట్టేసి మంచి మార్కులు కొట్టేసింది. ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో త‌న అందాల‌ను షేర్ చేస్తూ ఉండే కేతిక ఇప్పుడు తాజాగా ఎద అందాల‌తో క‌వ్విస్తుంది. ఈ ఫోటోల్లో అమ్మ‌డి ఎక్స్‌పోజింగ్ చూసి నెటిజ‌న్స్ ఫిదా అవుతున్నారు. ఇలాంటి అందాల ఆర‌బోత కేతిక‌కు మాత్ర‌మే సాధ్య‌మంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

 

Tags :