ASBL Koncept Ambience

చూపులతోనే మ‌త్తెక్కిస్తున్న కేతిక‌

చూపులతోనే మ‌త్తెక్కిస్తున్న కేతిక‌

రొమాంటిక్ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన కేతిక శ‌ర్మ మొద‌టి నుంచే గ్లామ‌ర్ విష‌యంలో ఎలాంటి హ‌ద్దులు లేకుండా సిల్వ‌ర్ స్క్రీన్ పై క‌నిపించింది. దీంతో ఆఫ‌ర్లు కూడా బాగానే వ‌చ్చాయి. కానీ అమ్మ‌డు చేసిన సినిమాలేవీ త‌న‌ను కెరీర్లో ముందుకు న‌డిపించ‌లేక‌పోయాయి. ప్ర‌స్తుతం చేతిలో సినిమాలు లేక‌పోయినా సోష‌ల్ మీడియాలో మాత్రం కేతిక ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అప్డేట్స్ ను అందిస్తూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా కేతిక అదిరిపోయే గ్లామ‌ర‌స్ లుక్స్ లో మ‌త్తెక్కించే క‌ళ్ల‌తో చూపుల బాణాలు విసురుతూ వ‌య్యారాలు పోయింది. కేతిక షేర్ చేసిన ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

 

 

Tags :