ASBL Koncept Ambience

టైట్ జీన్స్‌లో కియారా క్లీవేజ్ షో

టైట్ జీన్స్‌లో కియారా క్లీవేజ్ షో

వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న కియారా అద్వానీ పెళ్లి త‌ర్వాత కూడా త‌న కెరీర్ ను ఫుల్ జోష్ లో న‌డుపుతుంది. అందాల ఆర‌బోత విష‌యంలో త‌న‌కెవ్వ‌రూ సాటి రారంటూ హాట్ ఫోటోషూట్ చేస్తూ వాటిని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తుంది కియారా. తాజాగా బ్లాక్ క‌ల‌ర్ టైట్ పాంట్, బ్లూ జీన్స్ టాప్‌తో క్లీవేజ్ షో చేస్తూ కియారా నెటిజ‌న్ల‌ను ఫిదా చేసింది. ఈ ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

 

 

Tags :