ASBL Koncept Ambience

సొగ‌సుల‌ను చేతుల‌తో బంధిస్తున్న కియారా

సొగ‌సుల‌ను చేతుల‌తో బంధిస్తున్న కియారా

బాలీవుడ్ హాట్ బ్యూటీల్లో ఒక‌రైన కియారా అద్వానీ సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా, సోష‌ల్ మీడియాలో ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఫోటోల‌ను షేర్ చేస్తూ ఆక‌ట్టుకుంటూ ఉంటుంది. తాజాగా ఆమెలోని గ్లామ‌ర్ డోస్ పెంచి, మ‌ల్టీ క‌ల‌ర్ డ్రెస్ లో త‌న సొగ‌సుల‌ను చేతుల‌తో బంధిస్తూ యువ‌త‌ను క‌వ్విస్తుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

 

 

Tags :