ASBL Koncept Ambience

బ్లాక్ క‌ల‌ర్ ఫ్రాక్‌లో కియారా స్ట‌న్నింగ్ లుక్స్

బ్లాక్ క‌ల‌ర్ ఫ్రాక్‌లో కియారా స్ట‌న్నింగ్ లుక్స్

తెలుగులో మొద‌టి సినిమానే మ‌హేష్ బాబుతో చేసిన కియారా అద్వానీ ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ తో గేమ్ ఛేంజ‌ర్ సినిమా లో న‌టిస్తుంది. ఇటు టాలీవుడ్ లో, అటు బాలీవుడ్ లో స‌క్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా చ‌లామ‌ణి అవుతున్న కియారా పెళ్లి చేసుకున్న త‌ర్వాత కూడా గ్లామ‌ర్ షో విష‌యంలో ఎక్క‌డా త‌గ్గ‌కుండా సంద‌డి చేస్తోంది. తాజాగా కియారా త‌న ఇన్‌స్టాలో బ్లాక్ క‌ల‌ర్ లాంగ్ ఫ్రాక్ లో న‌డుము, థైస్ షో చేస్తూ మ‌త్తెక్కించే చూపుల‌తో నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటుంది.

 

 

Tags :