జాకీ ష్రాఫ్ కూతురు అందాల ఆరబోత
జాకీ ష్రాఫ్ కుమార్తె కృష్ణ ష్రాఫ్ ది హీరోయిన్లను తలదన్నే అందం. సినీ రంగంలోకి అడుగుపెట్టకపోయినా ఇతరవ్యాపారాల్లో రాణిస్తోంది. గతంలో బికినీ ఫోటోలు షేర్ చేసి అందరి చూపు తన వైపు తిప్పుకున్న కృష్ణ ష్రాఫ్ తాజాగా ఓ ఫోటో షేర్ చేసింది. అందులో ఆమె ఇచ్చిన ఫోజు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. డీప్ నెక్ తోఉన్న గౌను ధరించింది. తన ముందుర అందాలు ఈ ఫోటోలో స్పష్టంగా కనపడుతున్నాయి. ఇక సమ్మర్ కదా దానికితోడు ఈ బ్యూటీ కూర్చోవడం కూడా మంచి ఎండలో కూర్చుంది. ఆ ఎండకు తన అందం కందిపోకుండా.. తలకు మాత్రంహ్యాట్ ధరించింది. మెడలో ఓ చిన్నలాకెట్ ధరించింది. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Tags :