ASBL Koncept Ambience

కృష్ణా ష్రాఫ్ పూల్ సైడ్ అందాలు

కృష్ణా ష్రాఫ్ పూల్ సైడ్ అందాలు

జాకీ ష్రాఫ్ న‌ట‌వార‌సురాలైన కృష్ణా ష్రాఫ్ త‌న‌కు న‌టిగా ఛాన్సులొస్తున్న‌ప్ప‌టికీ వాటిని రిజెక్ట్ చేస్తూ వ‌స్తుంది. కృష్ణా ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఫోటోల‌ను, వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు ట‌చ్ లో ఉంటుంది. జిమ్ చేసిన త‌ర్వాత త‌ప్ప‌కుండా స్విమ్మింగ్ చేసే అల‌వాటున్న కృష్ణా పూల్ సైడ్ సేద తీరుతూ ఎంతో క్యూట్ గా క‌నిపిస్తోంది. తాజాగా కృష్ణా షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

 

 

Tags :