ASBL Koncept Ambience

గ్లామ‌ర్ డోస్ పెంచేసిన కృతి క‌ర్బంద

గ్లామ‌ర్ డోస్ పెంచేసిన కృతి క‌ర్బంద

తెలుగు సినిమాల‌తో సుప‌రిచితురాలైన కృతి క‌ర్బంద‌, స్టార్ స్టేట‌స్ ను మాత్రం ద‌క్కించుకోలేక‌పోయినా బాలీవుడ్ లో మాత్రం బాగానే రాణించింది. బాలీవుడ్ లోకి వెళ్లాక కృతి గ్లామ‌ర్ డోస్ బాగా పెంచేసి తనకు తాను పెట్టుకున్న హ‌ద్దుల్ని కూడా చెరిపేసుకుని సోష‌ల్ మీడియా ద్వారా రెచ్చిపోతుంది. తాజాగా ఆమె త‌న ఇన్‌స్టాలో ఓ మోడ్ర‌న్ అవుట్‌ఫిట్‌లో ఎద అందాల‌ను ఆర‌బోస్తూ థైస్ షో చేస్తూ కుర్రాళ్ల‌ను టెంప్ట్ చేస్తుండ‌గా ప్ర‌స్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

 

 

Tags :