ASBL Koncept Ambience

బికినీలో కృతి హాట్ లుక్స్

బికినీలో కృతి హాట్ లుక్స్

సినిమాల‌తో పాటూ సోష‌ల్ మీడియాతో క్రేజ్ తెచ్చుకున్న భామ కృతి క‌ర్బందా. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న హాట్ ఫోటోషూట్‌ల‌తో ఫ్యాన్స్ కు స్పెష‌ల్ ట్రీట్ ఇచ్చే కృతి తాజాగా సిమెంట్ క‌ల‌ర్ బికినీలో హాట్ లుక్స్ తో అద‌ర‌గొడుతున్న ఫోటోకు ఐ పెయింట్ మై మూడ్ ఇన్ షేడ్స్ ఆఫ్ బ్లూ అని ట్యాగ్ యాడ్ చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి.

 

 

Tags :