ASBL Koncept Ambience

మిర్ర‌ర్ సెల్ఫీలో కృతి నాభి అందాలు

మిర్ర‌ర్ సెల్ఫీలో కృతి నాభి అందాలు

బోణి సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కృతి క‌ర్బంద‌, ప్ర‌స్తుతం బాలీవుడ్ లో హీరోయిన్ గా వ‌రుస ఆఫ‌ర్లు ద‌క్కించుకుంటూ బిజీగా ఉంది. ఈ నేప‌థ్యంలో అమ్మ‌డు త‌న హాట్ ఫోటోల‌ను నెట్టింట షేర్ చేస్తుంది. తాజాగా కృతి న‌డుము, నాభి అందాల‌ను చూపిస్తూ క్లీవేజ్ షో తో మిర్ర‌ర్ సెల్ఫీ తీసుకుంటూ యూత్ కి పిచ్చెక్కిస్తుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోల‌ను కృతి ఫ్యాన్స్ వైర‌ల్ చేసే ప‌నిలో బిజీగా ఉన్నారు.

 

 

Tags :