ASBL Koncept Ambience

క‌రెంట్ తీగ‌లా క‌నిపిస్తున్న కృతి స‌న‌న్

క‌రెంట్ తీగ‌లా క‌నిపిస్తున్న కృతి స‌న‌న్

కేవ‌లం సినిమాల‌తో కానే కాకుండా సోష‌ల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్‌తో పాటు ప్రొఫెష‌న‌ల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విష‌యాల‌ను కూడా ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది. రీసెంట్‌గా ఈ ముద్దుగుమ్మ ఇన్‌స్టాలో కొన్ని ఫోటోల‌ను షేర్ చేసింది. లాంగ్ స్లైడ్ స్లిట్ డ్రెస్సులో అదిరిపోయే ఫోజులిచ్చింది. థైస్ అందాల‌తో పాటు న‌డుము, ఎద క‌నిపించేలా ఫోటోలు దిగింది. క‌రెంట్ తీగ‌లా క‌నిపించే కృతి అందాలు చూస్తే ఎవ‌రైనా ఫిదా కావాల్సిందే అంటూ కుర్ర‌కారు చెప్పుకొస్తున్నారు.

 

 

Tags :