ASBL Koncept Ambience

బ్లాక్ క‌ల‌ర్ స్క‌ర్ట్‌లో కృతి అందాలు

బ్లాక్ క‌ల‌ర్ స్క‌ర్ట్‌లో కృతి అందాలు

ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కృతిశెట్టికి వ‌రుస అవ‌కాశాలొచ్చిన‌ప్ప‌టికీ స‌రైన హిట్లు మాత్రం ప‌డ‌లేదు. సినిమాల్లో ఛాన్స్‌లు త‌గ్గ‌డంతో ఫోటో షూట్ లు చేస్తూ వాటిని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ బిజీగా ఉంటుంది. తాజాగా కృతి బ్లాక్ క‌ల‌ర్ స్క‌ర్ట్ లో అదిరిపోయే అందాల‌తో థైస్ చూపిస్తూ కుర్రాళ్ల‌కు చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. ఈ ఫోటోల‌తో అయినా కృతికి ఆఫ‌ర్లు వ‌స్తాయేమో చూడాలి.

 

 

Tags :