ASBL Koncept Ambience

మినీ స్క‌ర్ట్‌లో కృతి థైస్ అందాలు

మినీ స్క‌ర్ట్‌లో కృతి థైస్ అందాలు

ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు హీరోయిన్ గా ప‌రిచ‌య‌మైన కృతి శెట్టి ప్ర‌స్తుతం ఫ్లాపుల్లో ఉంది. కెరీర్ స్టార్టింగ్‌లో అందాల ఆర‌బోత విష‌యంలో అస‌లు ఇంట్రెస్ట్ లేద‌ని చెప్పిన కృతి, ఇప్పుడు స్కిన్ షో మొద‌లుపెట్టింది. రీసెంట్‌గా వ‌ర్షంలో త‌డుస్తూ త‌న న‌డుము అందాల‌ను సైడ్ యాంగిల్‌లో ఫోటోల‌కు పోజులిచ్చి మినీ స్క‌ర్ట్ లో థైస్ ను చూపిస్తూ యూత్‌ని ఆక‌ట్టుకుంటుంది.

 

 

Tags :