ASBL Koncept Ambience

ప‌ర్పుల్ డ్రెస్‌లో కృతి అందాలు

ప‌ర్పుల్ డ్రెస్‌లో కృతి అందాలు

ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌ని షేక్ చేసిన కృతి శెట్టి, చిన్న వయ‌సులోనే హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్ర‌స్తుతం ఫ్లాప్ ట్రాక్‌లో కొన‌సాగుతున్న కృతికి ఇండ‌స్ట్రీలో ఫాలోయింగ్ ఏమీ త‌గ్గ‌లేదు. రీసెంట్‌గా కృతి ఇన్‌స్టాలో 6 మిలియ‌న్ల ఫాలోయ‌ర్ల‌ను సంపాదించిన రికార్డును అందుకుంది. ఈ సంద‌ర్భంగా కృతి ప‌ర్పుల్ క‌ల‌ర్ డ్రెస్ లో త‌న అందాను ఆరబోస్తూ ఫోటోల‌కు పోజులిచ్చి ఆ ఫోటోల‌ను నెట్టింట షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఆ ఫోటోలను ఆమె ఫ్యాన్స్ వైర‌ల్ చేస్తున్నారు.

 

 

Tags :