ASBL Koncept Ambience

పొట్టి గౌనులో ఖుషీ క‌పూర్ గ్లామ‌ర్ షో

పొట్టి గౌనులో ఖుషీ క‌పూర్ గ్లామ‌ర్ షో

శ్రీదేవి రెండో కూతురు ఖుషీ కపూర్ ఇప్ప‌టికే ఆర్చీస్ లో న‌టించి మ‌రిన్ని సినిమాల్లో న‌టించేందుకు రెడీ అవుతుంది. జాన్వీ క‌పూర్ తో  పోలిస్తే ఖుషీ క‌పూర్ అందాల ఆర‌బోత విష‌యంలో కాస్త వెనుక‌బ‌డి ఉంది. ఇప్పుడిప్పుడే ఖుషీ క‌పూర్  సోష‌ల్ మీడియాలో త‌న అందాల ఫోటోల‌తో సంద‌డి చేయ‌డం స్టార్ట్ చేసింది. తాజాగా ఖుషీ క‌పూర్ ఫ్రాక్ లో క్లీ వేజ్ షో చేస్తూ అక్క‌ని మించేలా అందాలు ఆర‌బోసింది. అమ్మ‌డు షేర్ చేసిన ఫోటోల‌ను నెటిజ‌న్లు వైర‌ల్ చేసే ప‌నిలో బిజీగా ఉన్నారు.  

 

 

Tags :