ASBL Koncept Ambience

బికినీలో ల‌క్ష్మీ రాయ్ అందాల ఆర‌బోత‌

బికినీలో ల‌క్ష్మీ రాయ్ అందాల ఆర‌బోత‌

కాంచ‌న‌మాల కేబుల్ టీవీ సినిమాతో ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైన ల‌క్ష్మీ రాయ్ త‌న అందం, న‌ట‌న‌తో ఆడియ‌న్స్ ను బాగానే ఆక‌ట్టుకుంది. కానీ అమ్మ‌డి టాలెంట్ కు స‌రైన గుర్తింపు మాత్రం రాలేదు. భాష‌తో సంబంధం లేకుండా వ‌చ్చిన ప్ర‌తి ఛాన్స్ ను చేసుకుంటూ పోతున్న ల‌క్ష్మీ రాయ్, తానెంత బిజీగా ఉన్నా సోష‌ల్ మీడియాలో అప్డేట్స్ ను అందిస్తూ నెటిజ‌న్స్ కు ట‌చ్ లోనే ఉంటుంది. తాజాగా క‌ల‌ర్‌ఫుల్ బికినీలో ల‌క్ష్మీ రాయ్ మెరిసింది. స్టైలిష్ క‌ళ్ల‌ద్దాల‌తో అమ్మ‌డు త‌న అందాల‌ను ఆర‌బోస్తూ దిగిన ఫోటోలు కుర్రాళ్ల‌కు నిద్ర ప‌ట్ట‌నీయడం లేదు.

 

 

Tags :