బ్లాక్ కలర్ బికినీలో లక్ష్మీరాయ్
శ్రీకాంత్ సరసన కాంచనమాల కేబుల్ టీవీ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన లక్ష్మీరాయ్ అందానికి అందరూ ఫిదా అయిపోయారు. ఆ తర్వాత కంచన మూవీలో మెరిసి, దక్షిణాదిన చాలా సినిమాల్లో అలరించింది. కొన్ని ఐటెమ్ సాంగ్స్‌లో కూడా లక్ష్మీరాయ్ ఆకట్టుకుంది. అందాల ఆరబోత విషయంలో ఎలాంటి అభ్యంతరాలు చెప్పని లక్ష్మీరాయ్, ఎప్పటికప్పుడు తన ఫోటోలను నెట్టింట షేర్ చేస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తూ ఉంటుంది. తాజాగా ఆమె బ్లాక్ కలర్ బికినీలో కళ్లకు గాగుల్స్ పెట్టి స్టైలిష్ లుక్ ఇస్తూ మరింత అందంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి
Tags :