ASBL Koncept Ambience

మద్యం బాటిల్ తో మత్తెక్కిస్తున్న లక్ష్మీ రాయ్

మద్యం బాటిల్ తో మత్తెక్కిస్తున్న లక్ష్మీ రాయ్

లక్ష్మీ రాయ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపుగా రెండు దశాబ్దాలు అవుతున్నా అమ్మడి యొక్క అందాల ఆరబోతతగ్గలేదు. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలో మందు బాటిల్ తో పాటు ఆమె కవ్వించే అందాలు ఉన్నాయి. ఆమద్యం మత్తు ఏమో కానీ ఆమె అందాన్ని చూస్తూ ఉంటేనే మత్తు ఎక్కుతోంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

 

 

Tags :