ASBL Koncept Ambience

బ్లాక్ డ్రెస్‌లో లారిస్సా అందాల ఆర‌బోత‌

బ్లాక్ డ్రెస్‌లో లారిస్సా అందాల ఆర‌బోత‌

మోడ‌ల్ కంట్ న‌టి అయిన లారిస్సా బొనెస్సీ ప‌లు ఆల్బ‌మ్స్ లో న‌టించింది. కానీ స్టార్ గా మాత్రం ఎద‌గ‌లేక‌పోయింది. ప‌లు సినిమాల్లో గెస్ట్ రోల్స్ కూడా చేసింది కానీ బ్రేక్ ఇచ్చే ఛాన్స్ మాత్రం అందుకోలేక‌పోయింది. కెరీర్లో ముందుకెళ్లాల‌ని చూస్తున్న లారిస్సా సోష‌ల్ మీడియాలో వ‌రుస ఫోటోషూట్స్ తో అల‌రిస్తోంది. తాజాగా లారిస్సా పొట్టి నిక్క‌రు, బ్లాక్ క‌ల‌ర్ బ్లేజ‌ర్ ను ధ‌రించి ఇన్న‌ర్ అందాలు ఎలివేట్ అయ్యేలా క‌నిపించింది. లారిస్సాను చూసిన వారంతా అమ్మ‌డి అందానికి ఫిదా అవుతున్నారు.  

 

 

Tags :