ASBL Koncept Ambience

బ్యాక్ అందాల‌తో మ‌తి పోగొడుతున్న తిక్క హీరోయిన్

బ్యాక్ అందాల‌తో మ‌తి పోగొడుతున్న తిక్క హీరోయిన్

బ్రెజిల్‌కు చెందిన లారిస్సా బోనేసి తిక్క‌, నెక్ట్స్ మూవీల‌తో అల‌రించిన విష‌యం తెలిసిందే. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న హాట్ ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఫాలోవ‌ర్ల‌కు ట‌చ్ లో ఉంటుంది లారిస్సా. రీసెంట్‌గా అమ్మ‌డు కొన్ని ఫోటోల‌ను షేర్ చేయగా, ఆ ఫోటోల్లో లారిస్సా మ‌రింత అందంగా, బ్యాక్ అందాల‌ను చూపిస్తూ వ‌య్యారాలు పోయింది. ఈ ఫోటోల‌ను ఆమె ఫాలోవ‌ర్లు తెగ షేర్ చేస్తున్నారు.

 

 

Tags :