ASBL Koncept Ambience

లేటు వ‌య‌సులో కూడా కుర్రాళ్ల‌కు పిచ్చెక్కిస్తున్న మ‌లైకా

లేటు వ‌య‌సులో కూడా కుర్రాళ్ల‌కు పిచ్చెక్కిస్తున్న మ‌లైకా

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మ‌లైకా అరోరా ఖాన్ సినిమాల్లో కాకుండా సోష‌ల్ మీడియాలో కూడా హ‌డావుడి చేయ‌డం ఆమెకు అల‌వాటు. లేటు వ‌య‌సులో కూడా మ‌లైకా త‌న ఘాటు అందాల‌ను ఆర‌బోసి ఫాలోవ‌ర్ల‌ను పెంచుకోవాల‌ని ట్రై చేస్తోంది. తాజాగా ఆమె ఇన్‌స్టాలో పెట్టిన ఫోటోలు కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్నాయి. స్కై బ్లూ క‌ల‌ర్ డ్రెస్ లో క్లీవేజ్ ట్రీట్ తో పాటూ థైస్ చూపిస్తూ ఫోటోల‌కు పోజులిచ్చింది మ‌లైకా.

 

 

Tags :