ASBL Koncept Ambience

బికినీలో మంచు లక్ష్మి రచ్చ

బికినీలో మంచు లక్ష్మి రచ్చ

టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మంచు లక్ష్మి మోహన్ బాబు వారసురలిగా సినీ బాటలోనే ముందుకు సాగుతూ, టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. నిర్మాతగా, నటిగా, ఇంకా వెబ్ సిరీస్‌లలో కూడా తన సత్తా చాటుతూ, ఇండస్ట్రీలో బిజీబిజీగా ఉంది మంచు లక్ష్మి. ఇక సోషల్ మీడియాలో మంచు లక్ష్మి పోస్ట్ చేసే ఫొటోలు నెవ్వర్ బిఫోర్ అనేలా ఉంటున్నాయి. రీసెంట్ గా పింక్ కలర్ బికినీలో బీచ్ లో సేదతీరుతూ దిగిన ఫోటోలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

 

Tags :