ASBL Koncept Ambience

బ్లూ డ్రెస్‌లో మంచు ల‌క్ష్మి కొత్త అవ‌తారం

బ్లూ డ్రెస్‌లో మంచు ల‌క్ష్మి కొత్త అవ‌తారం

టీవీ హోస్ట్ గా, న‌టిగా, నిర్మాత‌గా మంచు ల‌క్ష్మి త‌న‌కంటూ స‌ప‌రేట్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. గ‌త కొంత కాలంగా ముంబైలో నివాస‌ముంటున్న మంచు ల‌క్ష్మి త‌న ఇన్‌స్టా వేదిక‌గా ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అప్డేట్స్ ను అందిస్తూ ఉంటుంది. తాజాగా మంచు ల‌క్ష్మి షేర్ చేసిన ఓ ఫోటోషూట్ నెట్టింట వైర‌ల్ గా మారింది. ఈ ఫోటో షూట్ లో మంచు ల‌క్ష్మి షైనింగ్ బ్లూ అండ్ బ్లూ లో ఎంతో ఎట్రాక్టివ్ గా క‌నిపిస్తూ నెటిజ‌న్ల‌ను ఆక‌ర్షిస్తుంది.

 

 

Tags :