ASBL Koncept Ambience

చూపుల‌తోనే మ‌త్తెక్కిస్తున్న మానుషి

చూపుల‌తోనే మ‌త్తెక్కిస్తున్న మానుషి

2017లో మిస్ వ‌ర‌ల్డ్ కిరీటాన్ని ద‌క్కించుకున్న‌మానుషి చిల్లర్ త‌ర్వాత న‌టిగా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్ప‌టికే ప‌లు సినిమాల్లో న‌టించింది. కానీ అవేమీ అమ్మ‌డుకి స‌క్సెస్ ను అందించ‌లేదు. సినిమాల‌తో పాటూ మానుషి ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అందాల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానుల‌కు టచ్ లో ఉంటుంది. తాజాగా యాష్ క‌ల‌ర్ నెట్టెడ్ డిఫ‌రెంట్ అవుట్‌ఫిట్ లో మానుషి క్లీవేజ్ షో తో పాటూ థైస్ అందాల‌ను చూపిస్తూ మ‌త్తు క‌ళ్ల‌తో కుర్రాళ్ల గుండెల్లో సెగ‌లు రేపుతుంది.  

 

 

Tags :