ASBL Koncept Ambience

బ్యాక్ లెస్ అందాల‌తో అద‌ర‌గొడుతున్న మానుషి

బ్యాక్ లెస్ అందాల‌తో అద‌ర‌గొడుతున్న మానుషి

సామ్రాట్ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మానుషి చిల్ల‌ర్ మొద‌టి సినిమాతోనే విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లందుకుంది. చేతిలో నాలుగు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న మానుషి రీసెంట్‌గా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ లో పార్టిసిపేట్ చేసింది. స్కై బ్లూ క‌ల‌ర్ లాంగ్ ఫ్రాక్ వేసుకుని మెరిసింది మానుషి. ఈ డ్రెస్‌లో అమ్మ‌డు బ్యాక్ లెస్ అందాలు చూపిస్తూ ఫోటోల‌కు పోజులిచ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

 

 

 

Tags :