ASBL Koncept Ambience

స్టైలిష్ లుక్‌లో మానుషి క్లీవేజ్ షో

స్టైలిష్ లుక్‌లో మానుషి క్లీవేజ్ షో

2017 అందాల పోటీల్లో మిస్ వ‌ర‌ల్డ్ కిరీటం ద‌క్కించుకున్న‌ మానుషి చిల్ల‌ర్ ఆ త‌ర్వాత బాలీవుడ్ లో సినిమా అవ‌కాశాలు అందుకుంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే సోష‌ల్ మీడియాలో త‌న అప్డేట్స్ ను అందిస్తూ నెటిజ‌న్ల‌కు ట‌చ్ లో ఉన్న‌ మానుషి తాజాగా షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో మానుషి స్టైలిష్ గా క‌నిపిస్తూనే క్లీవేజ్ తో అద‌ర‌గొడుతూ చూపు తిప్పుకోనివ్వ‌డం లేదు.  

 

 

Tags :