ASBL Koncept Ambience

మీనాక్షి హాట్ షో

మీనాక్షి హాట్ షో

ఎప్ప‌టిక‌ప్పుడు త‌న హాట్ హాట్ ఫోటోల‌ను నెట్టింట షేర్ చేస్తూ ఫాలోవ‌ర్ల‌కు ట‌చ్‌లో ఉండే మీనాక్షి చౌద‌రి తాజాగా బ్లాక్ క‌ల‌ర్ టైట్ ఫిట్ డ్రెస్‌లో యాక్ష‌న్ హీరోయిన్ గా అవ‌తార‌మిస్తూ పోజులిచ్చింది. మార్వెల్ సిరీస్ లో క‌నిపించే సూప‌ర్ క్వీన్ త‌ర‌హా గెట‌ప్‌లో మీనాక్షి త‌న ఫోటోల‌ని షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

 

 

Tags :