ASBL Koncept Ambience

వైట్ క‌ల‌ర్ డ్రెస్‌లో మెరిసిపోతున్న మీనాక్షి చౌద‌రి

వైట్ క‌ల‌ర్ డ్రెస్‌లో మెరిసిపోతున్న మీనాక్షి చౌద‌రి

మిస్ ఇండియా కిరీటం సొంతం చేసుకున్న మీనాక్షి చౌద‌రి, ఇచ్చ‌ట వాహ‌నములు నిలుప‌రాదు సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అందాల భామ రెగ్యుల‌ర్ గా త‌న హాట్ ఫోటోషూట్ లతో ఫ్యాన్స్‌కి వినోదాన్ని అందిస్తుంటారు. రీసెంట్‌గా ఈ భామ ట్రెడిష‌న‌ల్ స్టైల్‌లో యువ‌రాణి త‌ర‌హాలో అదిరిపోయే అందంతో మెస్మ‌రైజ్ చేస్తూ హాట్ ఫోటోల‌ను షేర్ చేసింది. వైట్ క‌ల‌ర్ కాస్ట్యూమ్స్ తో అందాన్ని రెట్టింపు చేసే అలంక‌ర‌ణ‌తో మీనాక్షి ఫాలోవ‌ర్ లను మెస్మ‌రైజ్ చేస్తుంది.

 

 

Tags :